బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ షో తెలుగు లో ఇప్పుడు 5 వ సీజన్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ప్రతి సీజన్ లాగే ఈ సారి కూడా మంచి రసవత్తరంగా ఎలిమెంట్స్ తో ఈ షో కొనసాగుతూ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంటోంది. ఇక ఈ వారం కూడా అయిపోతే షో ఇంకొక వారంలో ముగిసిపోతుంది.
మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతాయనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఈ వారం నామినేషన్ నుంచి మొదటినుంచి టార్గెట్ గానే ఉన్న నోటెడ్ కంటెస్టెంట్ కాజల్ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనో కదా తెలియలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇక ఈ షోకి నాగార్జున పోస్టుగా చేస్తున్నాడు. ఇక ఈ రెండు రోజులు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఏదిఏమైనా బిగ్ బాస్ విన్నర్ ఎవరో అవుతారని విషయం అభిమానులను చాలా ఆతృతను పెంచుతోంది.