దేవదాస్ మూవీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఇక ఈ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. అటు తర్వాత నటించిన పోకిరి సినిమాతో ఏకంగా ఆల్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశం దక్కించుకుంది. ఏకంగా కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా రికార్డు సృష్టించాడు. ఒకవేళ ఏదైనా సినిమా షూటింగ్ డేట్ లో పెరిగితే రోజుకి పది లక్షలు డిమాండ్ చేసేదట.
ఇక దాంతో ఈమె బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. కానీ అక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఈమె కెరీర్ అయోమయంలో పడిపోయింది. ఇక అంతే కాకుండా ప్రేమలో పడి చాలా అవకాశాలను కూడా దూరం చేసుకుంది ఇలియానా. టాలీవుడ్ లోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె తేడా హీరోయిన్ గా మిగిలిపోయింది. ఇక దాంతో ఈమేను నిర్మాతలు, దర్శకులు పట్టించుకోవడం లేదు. అవకాశాల కోసం ఎన్నో పడని పాట్లు పడుతూ.. ఫోటో షూట్ లు చేస్తూ.. హాట్ ఫొటోస్ లను షేర్ చేస్తూ ఉంది ఇలియానా. అయితే తాజాగా మాల్దీవుల్లో కొన్ని వీడియో ఫోటోలను షేర్ చేసింది. అవి వైరల్ గా మారుతున్నాయి.