ఈ మిస్ యూనివర్స్ ఏ సినిమాలో నటించిందో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

దాదాపుగా 21 సంవత్సరాల తర్వాత భారత్ కు విశ్వ సుందరి కిరీటాన్ని తీసుకువచ్చింది.. హర్నాజ్ కౌర్ సంధు . ప్రస్తుతం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అసలు ఈ హర్నాజ్ కౌర్ సంధు ఎవరైనా విషయానికి వస్తే ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి.. ఈమె చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టమట.. ఆ ఇష్టంతోనే ఆమె నటిగా మారాలని ఎన్నో కలలు కనేదట.

అయితే ఆకలైనా సౌకర్యం చేసుకోవడానికి మోడల్ గా మారింది. మోడల్ లో ఎన్నో వేదికలపై ఈమె తళుక్కుమని మెరిసింది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని” లీవా మిస్ దివా” యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. విశ్వసుందరి పోటీలు అడుగుపెట్టి 85 దేశాలకు చెందిన అందగత్తెను వెనక్కి నెట్టి విశ్వ వేదికపై విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ పంజాబీలో కూడా పలు సినిమాలలో నటించిందట. అయితే ఎన్నో సంవత్సరాలుగా తన కన్న కల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినందుకు ఇప్పుడు తగ్గ ఫలితం దక్కిందని చెప్పవచ్చు.

Share.