టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ తమన్నా. ఈమె అందచందాలతో కుర్రకారులను ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూనే ఉన్నది. ముఖ్యంగా తన నటనతో డాన్స్ తో గ్లామర్ షో తో కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది తమన్నా. తరచూ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుడుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.
తమన్నా అందాలకు సైతం కుర్రకారులు ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. కేవలం తమన్నా వెండితెరపై కనిపిస్తే చాలు అనుకునేవారు. చాలామంది ఉన్నారు. అయితే ఇంతమంది హీరోలు తమన్నా అంటే పడి చేస్తుంటే మాత్రం తమ నాకు ఒక స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశగా ఉండేదట.. ఈ విషయం ఈ విషయాన్ని తామన్నా స్వయంగా ఒక ఇంటర్వ్యూలోనే తెలియజేయడం జరిగింది. ఆ హీరో ఎవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య.
సూర్య ,తమన్నా గతంలో ఇద్దరు కలిసి వీడొక్కడే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలో సూర్య క్యారెక్టర్
అతని ప్రవర్తన మంచితనం చూసి నిజంగానే తమన్నా ఆయన ప్రేమలో పడిపోయిందట. ఈ విషయాన్ని కానీ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు తెలియకుండానే ఆయన ప్రేమలో పడ్డానని ఆయనను వివాహం చేసుకుంటానని డైరెక్టుగా అడిగానని తెలియజేసింది. కానీ సూర్య మాత్రం తనకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారని తెలియజేసింది.
సూర్య అప్పటికి తనకు జ్యోతిక తో వివాహం అయ్యిందని తెలియజేశారట. అయితే దీంతో ఈ విషయం విని చాలా బాధపడ్డాను అని తెలియజేసింది. తమన్న నిజంగా ఆయన చేసుకునే అవకాశం మిస్ చేసుకున్నానని కానీ.. ఆయన లాంటి భర్త వస్తే చాలా ఆనందంగా ఉంటానని సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది. తమన్నా. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.