తెలుగులో హీరోలతో సమానంగా రాణించి అతికొద్ది మంది హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు.. ఏమి టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా కూడా పేర్కొందింది. అందుకే ఈమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు అభిమానులు. చివరిగా విజయశాంతి నటించిన చిత్రం సరిలేరు నీకు ఎవరు సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. విజయశాంతి ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటోంది.
తెలుగు హీరోలతో సమానంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి హీరోలకు సమానంగా కలెక్షన్లు సాధించేవి.. ఈమె చిత్రాలు అందుకే ఈమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి ఆమెకు పాతికేళ్ల కొడుకు ఉన్నాడు అంటూ గతంలో ఒక వార్తలు వినిపించాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆమెకు అసలు పిల్లలు లేరని 1988లో ఎం.వి శ్రీరామ్ ప్రసాదు ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఆమె పిల్లల్ని కనకూడదని డిసైడ్ అయిందట. ఎందుకోసమంటే ప్రజాసేవ కోసం పిల్లలు ఉంటే తాను ప్రజాసేవ చేయలేనేమో అని భయంతో ఈమె పిల్లలని కనకూడదని నిర్ణయించుకుందట.
తాజాగా ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ..తనకు అసలు పిల్లలే లేరని తనకు పాతికేళ్ల కొడుకు ఉన్నాడని చెప్పడంతో నిజంగా తెలివి లేని వారు చేసే పని అంటూ తెలుపుతోంది.నేను ఇప్పుడు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నాను మంచి పాత్రలు వస్తే తప్ప సినిమాలలో నటించడానికి సిద్ధంగా లేనట్టు తెలుపుతోంది. విజయశాంతి కొడుకు ఉన్నాడని వార్తలపై మొదటిసారి స్పందించింది విజయశాంతి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.