బుల్లితెర యాంకర్ గా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది యాంకర్ అనసూయ. ఆ తరువాత యాంకర్‌గానే కాకుండా పలు సినిమాలలో నటించి మరింతా క్రేజ్ ను సంపాదించుకుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది..అనసూయ రీసెంట్గా విమానం అనే సినిమాలో నటిస్తున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే అనసూయ ఇందులో వేశ్య పాత్రలో నటించబోతోందని అంత హాట్ గా కనిపించే అనసూయ ఈ సినిమాలో ఇంకాస్త హాట్ గా రెచ్చిపోయింది.. ఇటీవలే రిలీజ్ అయిన సుమతి లిరికల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.
అయితే అనసూయ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.. అదేంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని వారసుడు నాగార్జున తో ఆ మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ ఉందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతోంది.ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు కానీ ..అనసూయ కి సినిమాల్లోకి రావాలన్న ఆశ ఉంది. కానీ ఫ్యామిలీకి ఇష్టం లేదు. కానీ నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అనసూయ అయితే బాగుంటుందని నాగార్జున ఆమెను అప్రోచ్ అయ్యారట.
కానీ అనసూయ ఫస్ట్ నో చెప్పిందట. అయితే నాగార్జున నీ టాలెంట్ ని ఎందుకు నువ్వు తొక్కేస్తావు నీలోని నటనను ఎందుకు అణచివేస్తావు అంటూ నాగార్జున చెప్పటంతో ఆమె ఆ సినిమాలో ఒక పాటను చేయటానికి ఒప్పుకుంది. ఇంకా తన భర్తను ఒప్పించుకొని సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. అలా సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించింది..కానీ దానికి పెద్దగా గుర్తింపు రాకపోయినా తన ఫ్రెండ్స్ మాత్రం చాలా బాగున్నావు అంటూ ఎంకరేజ్ చేశారట.
అలా చేయటంతో ఇంకొన్ని సినిమాల్లో నటించటానికి ముందడుగు వేసింది అనసూయ.అలా రంగస్థలం సినిమాతో మరింత పాపులారెడ్డి సంపాదించిన అనసూయ పుష్ప సినిమాలో నెగటివ్ పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.