ఇండస్ట్రీలో ఏం జరిగినా అదొక పెద్ద వింతలా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ జరిగిందో జరగలేదు తెలియకపోయినా కూడా సోషల్ మీడియా మాత్రం పలు రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంటి వారసురాలు నిహారిక గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. అదేమిటంటే నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడేళ్లు కాకనే వీరు విడాకులకు దారితీస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఎట్టకేలకు విడాకులు వచ్చేసాయి.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న విశ్వసనీయ వర్గాల ప్రకారం ఒక సమాచారం తెలుస్తోంది. అదేంటంటే వరుణ్ తేజ్ పెళ్లి జరిగిన తర్వాత నిహారిక కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని సమాచారం వినిపిస్తోంది. అప్పట్లో అఫీషియల్ గా వినిపించిన విడాకుల విషయం ఇప్పుడు నిజం అయ్యింది. నిహారిక గురించి తెలిసో తెలియకో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి.
అయితే నిహారిక గురించి ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిహారిక పై ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వార్త ఏంటంటే చైతన్య కట్టిన తాళిబొట్టు ఏం చేసింది ఏం చేయబోతోంది. అనే వార్త అందరి మదిలో మెదులుతోంది.
నేటిజెన్ల కామెంట్స్ కు నిహారిక ఒక సమాధానం చెప్పింది అదేంటంటే చైతన్య కట్టిన తాళిబొట్టును చైతన్య ఇంటికి కొరియర్ చేసిందట. తననే వద్దనుకున్న మనిషికి తాళిబొట్టు ఒక లెక్క అని అంతేకాకుండా తనకు కావలసిన ఫ్రీడమ్ ఇప్పుడే తనకు దొరికిందని నేటిజెన్లు కామెంట్లను వినిపిస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయితే మాత్రం దాన్ని ఇంతకింతకు పెంచుకుంటూ పోతూ ఉంటారు.