తండ్రితో ఎఫైర్ అంటూ.. కొడుకుతో పెళ్లి అనుష్క జీవితంలో జరిగిన ఈ విషయం తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ సినిమాతో పరిచయమై ఆ తర్వాత పలు సినిమాలలో స్టార్ హీరోయిన్గా ఎనలేని గుర్తింపును తెచ్చుకున్న నటీమణులలో అనుష్క కూడ ఒకరు. ఈ మధ్యనే ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చి మల్లి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది అనుష్క. అంతేకాకుండా ఈ సినిమా మంచి కలెక్షన్లు కూడా బాగానే రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

What is the shocking secret of Anushka Shetty? - Quora

ఇది కాస్త పక్కకు పెడితే అనుష్క ఇప్పటివరకు వివాహం చేసుకోకుండానే ఒంటరిగా ఉన్నది.. అయితే పెళ్లి చేసుకుంటానని మాత్రం క్లారిటీ ఇస్తోంది. ఈ పెళ్లి ఈ సినిమా విషయాలు కాస్త పక్కన పెడితే అనుష్క జీవితంలో అప్పట్లో ఒక ధారణమైన ఘటన జరిగిందట..అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం యంగ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటుడు అక్కినేని నాగచైతన్య తో అనుష్క శెట్టి పెళ్లి అంటూ ఒక పేరు ఉన్న పెద్ద వార్తాపత్రికల్లో మెయిన్ పేపర్లో రాశారు.. దీంతో తెలుగు ఇండస్ట్రీలో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది..

అయితే అనుష్కతో నాగచైతన్యకు పెళ్లి అనేకంటే ముందే నాగచైతన్య తండ్రి నాగార్జునతో అనుష్కకి ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యంతోనే అనుష్క ,నాగార్జునతో బోలెడన్ని సినిమాల్లో నటించింది. ఇంకా చెప్పాలంటే ఆయన నటించిన సినిమాలలో అతిధి పాత్రల్లో కూడా ఎక్కువగానే మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

ఇలా నాగార్జునతో అనుష్కకి ఎఫైర్ ఉన్న వార్తలు వినిపించిన తరువాత కొడుకు నాగచైతన్యతో పెళ్లి అనే వార్తలు వినిపించాయి..అలాగే నాగచైతన్యతో అనుష్క పెళ్లి అంటూ ప్రముఖ వార్తా పత్రిక రాయటంతో ఈ విషయంపై నాగార్జున చాలా ఫైర్ అయ్యాడు మీరు ఇలాగే రాస్తే పోలీస్ కేసు పెడతాను అని అనడంతో ఆ దెబ్బకు ఆ వార్త పత్రిక తిరిగి నాగార్జునకు క్షమాపణలు చెప్పారనీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

Share.