టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన ఎలాంటి విషయం అయినా కూడా తెలియజేస్తూ ఉంటారు. రీసెంట్గా సోషల్ మీడియాలో నమ్రత సిస్టర్ కి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. నమ్రతాకి చెల్లెలు ఉందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నమ్రత శిరోద్కర్ కంటే ముందు వెండితెరకు పరిచయమైంది శిల్పా శిరోద్కర్.
1989లో కళ్యాణ్ చక్రవర్తి హీరోగా నటించిన బ్రప్స్టార్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆమెకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత వరుసగా పలు బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఆమె అప్పట్లో స్టార్ హీరోయిన్గా క్రేజీ సంపాదించింది. అప్పటి స్టార్ హీరోలు ఉన్న సంజయ్ దత్, అనిల్ కపూర్ వంట స్టార్స్ హీరోలతో కూడా నటించింది. అలా 1992లో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మోహన్ బాబు నమ్రత చెల్లెలిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
1992లో విడుదలైన బ్రహ్మ అనే చిత్రంలో ఈమె హీరోయిన్గా నటించింది .ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత ఆఫర్స్ వచ్చిన యముడు సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగింది కానీ ఆ తర్వాత యూకే కి చెందిన బ్యాంకర్ ఆపరేశ్ రంజిత్ ని పెళ్లి చేసుకొని యూకే లోన సెటిల్ అయిపోయింది ఇప్పటికి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శిల్ప తన లైఫ్ మొత్తం భర్త పిల్లలకి అంకితం చేసింది.