టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దిల్ రాజు ఏదైనా సినిమా తీసుకున్నాడు అంటే ఆ సినిమా కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతోనే తీసుకుంటారని నమ్మకం ప్రేక్షకులలో కలిగింది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి దిల్ రాజు ను టార్గెట్ చెస్తు ఉన్నారంటూ తాజాగా ఒక మీడియా ముందు తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దిల్ రాజు వారసుడు సినిమా తో వివాదంతో ఈ మధ్య బాగా వైరల్ గా మారుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రేసులో ఇతర భాషల సినిమాలు ఉండకూడదని ప్రొడ్యూసర్ కౌన్సిలర్ చెబుతూ ఉండాగ దిల్ రాజ్ మాత్రం తన సినిమాని సంక్రాంతి రేసులోనే నిలబెడతానంటు తెలియజేస్తున్నారు. దీంతో దిల్ రాజు పైన విమర్శలు కూడా వేలు పడుతున్నాయి. నిర్మాతలు అందరూ దిల్ రాజు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉండడంతో మరి కొంతమంది మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఈ వివాదం పై దిల్ రాజు స్పందించడం జరిగింది. తాజాగా వారసుడు సినిమా పైన దిల్ రాజు మాట్లాడుతూ సంక్రాంతి వేషాలు మా సినిమా పడాలి అంటే మా సినిమా పడాలని ఉంటుంది కాబట్టి మేము కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది..
కానీ వారు అసలు మాట్లాడడానికి ముందుకే రావడం లేదు.. అసలు ప్రాబ్లం ఉంది..కానీ అప్రోచ్ అవ్వడం కానీ ఏం చేద్దామని కానీ ఎవరు ఆలోచించలేదు.. మేమంతా చాలా క్లోజ్ అయినా కూడా నాతో మాట్లాడడానికి రావడం లేదు. మా కౌన్సిల్ దీని పాయింట్ అవుట్ చేసింది. తప్పుపడుతోంది అంటే… వారు టార్గెట్ మొత్తం దిల్ రాజ్ ఎందుకంటే..ఎదిగాడు కాబట్టి ఓర్వలేని తనం ఎదిగాడని ప్రాబ్లమే నా చుట్టూ వివాదాలను పెట్టాలని ప్రాబ్లం చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.
Bold statement by #DilRaju. Being a senior producer, he should’ve avoided the comparison. Isn’t it? pic.twitter.com/vIUGDi7Ls0
— Aakashavaani (@TheAakashavaani) December 15, 2022