అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరోయిన్ షీలా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అదుర్స్, మస్కా లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా ఈమె అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే అందుకు గల కారణం ఈమె క్యాన్సర్ బారిన పడటమే.
కెరిర్ బాగా ఉన్న సమయంలో ఈమె క్యాన్సర్ బారిన పడటం వల్ల సినీ ఇండస్ట్రీకి దూరమైన. ప్రస్తుతం ఈమె క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ పోరాటం చేస్తుందని చెప్పవచ్చు. క్యాన్సర్ రావడం వల్ల ఆ పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైన సూపర్ మార్కెట్ పెట్టుకొని జీవనం సాగిస్తోంది. క్యాన్సర్ బారిన పడినప్పటినుంచి ఈమె ఎవరి సహాయం తీసుకోకుండా గడుపుతోంది. ఇలా ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండా కేవలం ఆత్మవిశ్వాసంతో కాన్సర్ తో పోరాటం చేస్తోంది.