టాలీవుడ్ లో మెగా హీరో కుటుంబం గురించి గత కొద్దిరోజులుగా ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇప్పుడు తాజాగా హీరో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడని అందుకు సంబంధించి పనులు కూడా బిజీబిజీగా జరుగుతున్నాయి ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ కు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతూ ఉన్నాయి. గతంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కంటే ముందు ఒక హీరోయిన్ ని ప్రేమించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజ హెగ్డే వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది ఈ సినిమా సమయంలో వీరిద్దరికి మంచి ఫీలింగ్ కలుగజేయడంతో పాటు రొమాన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని చెప్పవచ్చు ఆ టైంలో చాలామంది వరుణ్ కి పూజా హెగ్డే బాగా సెట్ అయ్యిందని హైట్ పరంగా కూడా మ్యాచ్ అవుతుందంటూ కామెంట్స్ చేశారు.
దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం కుర్ర సాగుతోంది అంటూ పలు రూమర్లు సైతం వినిపించాయి.. కానీ ఈ విషయం పైన వీరిద్దరూ స్పందిస్తూ కేవలం ఫ్రెండ్షిప్ అనే విషయాన్ని చాలా సార్లు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా పెళ్లి విషయం వైరల్ గా కావడంతో వరుణ్ తేజ్ కు సంబంధించి విషయం వైరల్ గా మారుతున్నది.
ఈ ఏడాది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం చాలా గ్రాండ్గా విదేశాలలో జరగబోతుందని సమాచారం. కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుందట. ప్రస్తుతం పూజా హెగ్డే మాత్రం అవకాశాలు లేక చాలా సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. ఈమె కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి.