హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ ఎందుకో మాత్రం స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది ఈ ముద్దుగుమ్మ. యావరేజ్ సినిమాలలోనే నటిస్తూ యావరేజ్ హీరోయిన్ గా మిగిలిపోయింది.. ఈమె చాలానే సినిమాలు చేసిన ఎందుకు సక్సెస్ కాలేదు.. ఒక సినిమా హిట్ అయితే రెండు సినిమాలు వారసగా ప్లాప్ అవుతూనే ఉంటూ ఈమె కెరియర్ సాగుతోంది.
అందుకే ఈమె కూడా తనకేరియర్లో ఎక్కువగా స్టార్ హీరోలతో సినిమాలు చేయలేకపోయింది.ఇదంతా ఇలా ఉండగా రాశి ఖన్నా కు సంబంధించి ఒక్క విషయం వైరల్ గా మారుతోంది.. ఆమె తన కెరీర్లు ఇద్దరు హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వినిపించాయి.. అందులో ఒకరు నాగశౌర్య మరొకరు సాయిధరమ్ తేజ్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. రాశి ఖన్నా మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమాతో బాగా పాపులర్ అయింది.ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే ఈమె నాగశౌర్యతో డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వినిపించాయి.
ఆ తర్వాత వీరిద్దరి రూమర్లు ఆగిపోవడం జరిగింది.రాశి ఖన్నా తో కలసి రెండు చిత్రాలలో నటించారు.. సుప్రీమ్ సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అప్పట్లో వీరిద్దరు బహిరంగంగానే తిరగడంతో పలు రూమర్లు ఎక్కువ వినిపించాయి. ఒకానొక దశలు వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. కానీ వాటిపైన వీరిద్దరు ఎప్పుడూ కూడా స్పందించలేదు ప్రస్తుతం ఎవరు పనుల్లో వారు వీరంతా బిజీగానే ఉంటున్నారు.
రాశి ఖన్నా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలను వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు తెలుస్తోంది తెలుగులో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ మరి రాబోయే సినిమాతో నైనా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి.