సినీ ఇండస్ట్రీలో హీరోలపై హీరోయిన్ల పై ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎఫైర్లు డేటింగ్ వార్తలు వినిపించడం కొత్తేమీ కాదు. అలాంటివి మనం ఎన్నో వింటూ ఉంటాం. హీరో హీరోయిన్ల పై అలాంటివి రావడం కామన్ విషయం..అలాంటి విషయాలలో చిక్కుకున్న నటుడు రామ్ చరణ్..మొదటగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడం జరిగింది.
ఆ సినిమాలో రామ్ చరణ్ సరసన నేహా శర్మ నటించింది.రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకోక ముందే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేశారనే వార్తలు ఇండస్ట్రీలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతోంది.. అయితే నిజంగానే రామ్ చరణ్ ఇలాంటి పని చేశాడా ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.
అయితే ఇది కాస్త పక్కన పెడితే రామ్ చరణ్ చిరుత మూవీ టైంలో నేహా శర్మ ని పెళ్లి చేసుకుని హనీమూన్ కూడా వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ కానీ రామ్ చరణ్ కానీ ఈ విషయాని ఖండించకపోవడంతో ఈ విషయం నిజంగా నిజమేనేమోనని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆ విషయంపై ఉపాసన కూడా క్లారిటీ ఇచ్చారట. కానీ ఉపాసన వీటన్నింటిని కొట్టి పారేసిందట. అలాగే తన ఫ్యామిలీ కూడా ఈ వార్తలను నమ్మకండి అని చెప్పారట. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సహజం ఇలాంటివి నా మీదే కాదు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఇలాంటివే వస్తూ ఉంటాయి కాబట్టి మనం దీన్ని పట్టించుకోనవసరం లేదు అంటూ చెప్పారట.