ఏ ఇండస్ట్రీలో నైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అంటే కమిట్మెంట్ అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఈ విషయం పై పలు సందర్భాలలో స్పందించారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ ఏ ఇండస్ట్రీలో నైనా ఉంది. కొంతమంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచుకు దూరంగా ఉంటే మరి కొంతమంది ఇలాంటి విషయాలను లైట్ తీసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్ అయినటువంటి రకుల్ ప్రీతిసింగ్ పై ఒక వార్త వైరల్ గా మారుతోంది .వాటి గురించి తెలుసుకుందాం.
రకుల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోయిన్ రేంజ్ ను కూడా బాలీవుడ్ లో అందుకోబోతోంది. అయితే ఎక్కువగా ఒక స్టార్ హీరో చిత్రాలలో మాత్రమే ఈమె కనిపిస్తోంది. ఆ హీరోతో కమిట్ అవ్వడం వల్లే తనకు వరుస ఆఫర్లు ఇస్తున్నారనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఆ స్టార్ హీరో వల్లే ఈమెకు బాలీవుడ్లో అవకాశాలు వేలుబడుతున్నాయనే వార్తలు బాలీవుడ్ మీడియా నుంచే వినిపిస్తున్నాయి.
మరి ఈ విషయంలో నిజంగానే రకుల్ ఆ హీరోతో ఎఫైర్ ఉందా లేదా అనే ఆధారాలు ఎవరు చూపించలేకపోతున్నారు.దీంతో రకుల్ ప్రీతిసింగ్ టాలెంట్ ఉంది ,తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉంది, అగ్ర హీరోలతో నటించింది కాబట్టి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని అభిమానుల సైతం భావిస్తున్నారు. ఏది ఏమైనా రకుల్ పైన వస్తున్న ఈ వార్తలపై తాను తనమీద ఇలాంటి రూమర్లు క్రియేట్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తే బాగుంటుందని అభిమానుల సైతం భావిస్తున్నారు. మరి ఈ విషయం పైన ఈ ముద్దుగుమ్మ స్పందిస్తుందేమో చూడాలి మరి.