ప్రవీణ్- జబర్దస్త్ ఫైమాని మోసం చేశాడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.అందులో పాల్గొనే కమెడియన్లు ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే కమెడియన్స్ మధ్య ప్రేమ వ్యవహారాలు జరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న సుధీర్, రష్మీ గురించి కొన్ని సంవత్సరాల పాటు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఇమ్మానియేల్, వర్ష కూడా ప్రేమించుకుని విడిపోయారంటూ వార్తలు బాగానే వినిపించాయి.

రహస్యంగా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. ఫైమా పరిస్థితేంటి?

అసలు విషయంలోకి వెళితే.. పటాస్ ప్రవీణ్ , పైమా కూడ పటాస్ షో నుంచే లవ్ ట్రాక్ లో ఉన్నారని గతంలో ఒకసారి తెలియజేశారు.. అయితే ఇప్పుడు ప్రవీణ్ పెళ్లి చేసుకున్న వీడియో పోస్ట్ చేసేసరికి నేటిజెన్లు కాస్త షాక్కు గురయ్యారు.. ఎందుకంటే హైమా, ప్రవీణ్ ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ప్రవీణ్ ఎందుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనే విషయంపై అభిమానులు ఆరా తీయడం జరిగింది.. ఫైమానే ప్రవీణ్ ను వదిలేసిందని డబ్బు వస్తే చాలు అన్నట్టుగా ఫైమా ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఫైమాను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్న ప్రవీణ్.. షాక్ లో ఫైమా

దీంతో పైమా ప్రవీణ్ని మర్చిపోయింది అంటూ ఓ రేంజ్ లో రూవర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే బిగ్ బాస్ షో వేదికపై పైమా, ప్రవీణ్ అంటే తనకు ఇష్టమని వెల్లడించింది. ఆ షో నుంచి రాగానే ప్రవీణ్ ఫైమాను కలిశాడు వారిద్దరూ బహుమతులు అందించుకున్నారు. కానీ ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వీడియో బయటకు రావడంతో నేటిజెన్లు ప్రవీణ్ పై ఫైర్ అవుతున్నారు.

కానీ అసలు విషయం ఏంటంటే జబర్దస్త్ కమెడియన్ కొమరక్క.. యూట్యూబ్ ఛానల్ కోసం ఈ వీడియో చేశారట. నాకు నిజంగా వివాహం కాలేదు. యూట్యూబ్ ఛానల్ కోసం తీశాము అంటూ ప్రవీణ్ చెప్పటంతో పైమా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటివి చేసేటప్పుడు కాస్త ఆలోచించి చేయాలి అంటూ గట్టి కౌంటర్ ఇస్తున్నారు అభిమానులు. మరి ఈ వీడియో పై పైమా స్పందిస్తుందో చూడాలి మరి.

Share.