టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోలు చాలామందే ఉన్నారు. అందులో ఒకరైన హీరో ప్రభాస్ సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపేస్తున్నాడు. సినీ రంగంలో ఎంతో సక్సెస్ ని అందుకున్నటువంటి ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో మాత్రం సెటిల్ కాలేకపోతున్నాడు. ఇప్పటికీ ఆయనకు 40 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా సింగిల్గానే గడిపేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన అభిమానులు అనుకుంటే సరిపోతుందా? ఆయన కూడా అనుకోవాలి ఆయన వాళ్ళకం చూస్తుంటే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేలా కనపడటం లేదు.
ఇలా ప్రభాస్ పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్యనే ఈయనకి నటి అనుష్కకు మధ్య ప్రేమాయణం ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను వారిద్దరూ ఖండిస్తూ మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్, అనుష్క కంటే ముందు మరొక హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరనుకున్నారా హీరోయిన్ త్రిష. వీరిద్దరూ కలిసి మొట్టమొదటిగా వర్షం సినిమాలో నటించారు.
ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిన విషయమే…అయితే వర్షం సినిమా తర్వాతే ప్రభాస్ త్రిష ప్రేమలో పీకల్లోతు మునిగిపోయాడట.కానీ చివరికి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం..అయితే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవటానికి కారణం త్రిష చేసినటువంటి దారుణమైన మోసం అని తెలుస్తోంది.
అదేంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ను అందుకున్నటువంటి త్రిష కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకోవాలనే ప్రయత్నంలో హీరో విజయ్ దళపతి తో రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిందని సమాచారం అయితే ఈ విషయం ఇప్పటికీ కూడా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తూనే ఉంటోంది.ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఆమెను పూర్తిగా పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇలా ఆయన లవ్ బ్రేకప్ అయినప్పటి నుంచి పెళ్లి ప్రేమ పై ప్రభాస్ కి ఆసక్తి లేదని తెలుస్తుంది.