హనీ రోజ్ కీ కూడా అలాంటి అనుభవం ఎదురయ్యిందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ మొదట్లో ఏన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయాలను తెలియజేస్తూ ఉంటారు.. ఇంకొన్ని బ్యాడ్ సిచువేషన్ కూడా ఎదురుకోవాల్సిందే ఎలాంటి చెత్త కామెంట్స్ నైనా భరించాల్సిందే.. ఇలాంటివన్నీ భరిస్తేనే సినిమా ఇండస్ట్రీలో రాణించగలరు లేకుంటే వారిని అడుగునకు తొక్కేస్తారు. నేటిజన్స్ పెట్టే కామెంట్స్ ని ఒక్కొక్కసారీ బాధ కలిగించేలా ఉంటాయి.. అయినా అవన్నీ భరించి ముందుకు సాగితేనే హీరోయిన్స్ నిలదొక్కుకోగలరు. అయితే ఇప్పుడు అలాంటి విషయాలని భరించనని బయట పెట్టింది నటి హనీ రోజ్ 

Honey Rose OfficiaI on Twitter: "How's it? 📸 #photography  https://t.co/UpRaHO9HqS" / Twitter

ఆమె మలయాళ బ్యూటీ అయినా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణ తో నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే పాపులారిటీ సంపాది. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన జనాలకి బాగా నచ్చేసింది. అందుకే ఈమధ్య ప్రతి ఈవెంట్ కి, షాపింగ్ మాల్ ఓపెనింగ్ లకి ప్రతి ఫంక్షన్స్ కి ఈమెని ఇన్వైట్ చేస్తున్నారు. హనీ రోజు కూడా ఈ క్రేజ్ ని బాగానే క్యాష్ చేసుకుంటూ భారీగానే డిమాండ్ చేస్తుంది.

Veera Simha Reddy Movie Actress Honey Rose Hot Back Stills in Saree Shakes  Internet

అయితే రీసెంట్ గా హనీ రోజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను నా బాడీ షేప్ గురించి చాలా బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను గతంలో ఒక  షో లో పాల్గొన్నప్పుడు తనని అవమానించిన పద్ధతిని చెప్పుకొచ్చింది హనీ రోజ్.. సినీ కెరీ స్టార్టింగ్ లో నేను ఓ షోకి హాజరయ్యాను ఆ షోలో ఓ నటుడు నా బాడీ పై షేవింగ్ కామెంట్స్ చేశాడు. నాట్ ప్రైవేట్ బాడీ పార్ట్ పై చెత్తగా వాగాడు. ఇదంతా ఒకే అయితే నా పక్కనే ఉన్న యాంకర్ కూడా అతను చెప్పిన మాటలకు నవ్వింది. దాంతో నాకు ఏడుపొచ్చేసింది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నామంటూ కామెంట్లు చేసింది హనీ రోజ్.

Share.