సినీ చరిత్రలో ఏ నటుడు సాధించని..అరుదైన ఘనత సాధించిన బ్రహ్మానందం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

హాస్యబ్రహ్మ గా గుర్తింపు పొందిన సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తెరపై కనిపించాడు అంటే ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూస్తాయి. సినిమాలలో ఏ నటుడికి సాధ్యం కాని విధంగా గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు. అదేమిటంటే ఏకంగా బ్రహ్మానందంపై శతకాన్ని రచించడం గమనార్హం. అంతేకాదు ఒక నటుడిపై 108 పద్యాలతో కూడిన శతకాన్ని రచించడం భారత చలన చిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు.

 బ్రహ్మానందంపై ఏకంగా శతకాన్ని రచించారు. ఒక నటుడిపై 108 పద్యాలతో శతకాన్ని రచించడం భారత చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చు. హెచ్.ఆర్ చంద్రం బ్రహ్మానంద శతకాన్ని రచించింది పబ్లిష్ చేశారు.
హెచ్ ఆర్ చంద్రం బ్రహ్మానంద శతకాన్ని రచించి పబ్లిష్ చేశారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి లో బ్రహ్మానంద శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు.. అంతేకాదు బ్రహ్మానందం మిత్రులు గడ్డం విజయసారధి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి , మరో మిత్రుడు పుల్లారెడ్డి కి అంకితం ఇచ్చారు.

 గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇటీవల బ్రహ్మానంద శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మిత్రులు గడ్డం విజయసారధి పుస్తకాన్ని ఆవిష్కరించి మరో మిత్రుడు పుల్లారెడ్డికి అంకితమిచ్చారు.

అంతేకాదు తన పై శతకం రచించడం పై హర్షం వ్యక్తం చేసిన బ్రహ్మానందం.. తన స్నేహితులతో ఎప్పుడు ఒదిగి ఉంటానని తెలిపారు. తన పై అభిమానంతో సీనియర్ జర్నలిస్టు పుల్లారెడ్డి ఆర్థిక అంశాలను అధిగమించి పుస్తకాన్ని సమాజానికి అందించడం అభినందనీయం అంటూ బ్రహ్మానందం తెలిపారు.

Share.