కెమెరామెన్ చోటా తమన్నాతో ఎం చేసాడో చూడండి

Google+ Pinterest LinkedIn Tumblr +

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అందరు చూసే ఉంటారు. అందులో గంగగా తమన్నా నటిస్తుంది. ఇందులో కెమెరామెన్ గంగ రాంబాబును ప్రేమిస్తుంది. రాంబాబు గంగను ప్రేమిస్తాడు. కాకుంటే రాంబాబు సరదాగా గంగను ప్రేమించలేదని ఏడిపిస్తుంది. అదే గంగ అలియాస్ తమన్నా ఇప్పుడు అదే కెమెరామెన్ పాత్రదారితో చేతిలో చేయేసి ఫోటోకు పోజివ్వడం అందరిని షాకుకు గురిచేస్తుంది.

ఇంతకు ఎవరా కెమెరామెన్ అనే కదా మీ అనుమానం… మన టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ కెమెరామెన్గా ఘనతికెక్కిన చోటా కె నాయుడు. ఈ కెమెరామెన్ ప్రాజెక్టులో ఉన్నాడంటే దర్శకులకు పని సులువు అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. అందుకే చోటా కె నాయుడు ను చాలా మంది దర్శకులు కెమెరామెన్గా తమ సినిమాలో చేయాలనే కోరుకుంటారు. అయితే చోటా కె నాయుడుకు ఒక వీక్నెస్ ఉందట. అదే అమ్మాయిలను వలపువాకిట్లోకి లాగడం.

చోటా కె నాయుడు ఇలా తెలుగు అందాల సుందరి కాజల్ అగర్వాల్ను కూడా పబ్లిక్గా ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఓ సినిమా ఫంక్షన్లో ఇలా ముద్దు పెట్టుకోవడం అప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. కాజల్ కూడా ఈ ముద్దును క్యాజువల్గా తీసుకున్నారు. అది మరువకముందే ఇప్పుడు మిల్కిబ్యూటీ తమన్నా చేయి పట్టుకుని ఫోటోలకు, వీడియోలకు చిక్కాడు. ఇంతకు కథేంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజు గారి గది3 సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సంఘటనతో సిని జనాలు నివ్వెరపోతున్నారు. ఇంతకు తమన్నాకు, చోటా కె నాయుడుకు ఏమైనా లింక్ ఇందా అనేది టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share.