ఈ తరం హీరోలలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి మాత్రమే అని చెప్పవచ్చు.. అలాంటి చిరంజీవి సాధారణ నటుడుగా ఉన్న సమయంలో మాత్రమే కాకుండా స్టార్ గా అవుతారని గ్రహించిన అల్లు రామలింగయ్య చిరంజీవి తన కుమార్తెను సురేఖను ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆయన అనుకున్నట్టుగానే చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.
ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నప్పటికీ.. చిరంజీవి వారందరిని దాటుకొని ఎదుగుతూ పైకి వచ్చారు. ఇదంతా పక్కన పెడితే తన జీవితంలో ఎన్నో గొప్ప పనులు చేసిన చిరంజీవి కూతుర్ల విషయంలో మాత్రం సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకు రీజన్ గా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకోవడమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి తన కూతుర్లను చాలా గారాబంగా పెంచడం మే అందుకు కారణం అన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వచ్చిన అల్లుళ్లకు కూడా తన కూతురిని కష్టపెట్టకూడదనే కండిషన్స్ తో వివాహాలు చేస్తున్నారని సమాచారం. చిరంజీవి ఇక కూతురుకి అడిగినంత డబ్బు ఇచ్చేయడం వాళ్ళు ఏమి అడిగినా కాదనకుండా చేసేయడం వంటివి చేస్తూ ఉన్నారు చిరంజీవి. అందుకే వివాహమైన తర్వాత కూడా చిరంజీవి కూతురు ఇంకా గారాబంగానే ఉంటున్నారు అన్నట్లుగా సమాచారం. తమ అల్లుళ్ళ నోరు నొక్కేబట్టే చిరంజీవి కూతురు ఇలా ఇబ్బందులు పడుతున్నారని చేజేతుల తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని కొంతమంది అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.