తెలుగు సినీ ప్రియులకు, టీవీ చూసేవారికి రష్మి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తను అంతలా గా పాపులర్ అయింది. ఒకవైపు యాంకరింగ్ చేస్తూ.. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. తగిన మోతాదులో అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది రష్మి. ఇన్ని గుంటూరు టాకీస్ సినిమా తో తన అందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. రెండు చేతుల బాగానే సంపాదిస్తోంది రష్మి.
ఇదిలా ఉంటే రష్మీ జంతువులంటే చాలా ఇష్టము.. మహిళలకు జరిగిన అన్యాయాన్ని పైన కానీ , మూగ జీవులను హింసించే విధానం పైన కూడా ఈమె ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం మెగాస్టార్ వంటి వారి సరసన ఓ ఐటెం సాంగులో కూడా నటిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇతర రష్మీ సుధీర్ జోడి అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టమే.
తాజాగా నందు హీరోగా ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మి. ఈ సినిమాకి టైటిల్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం తెలియజేసింది.
ఇక సుధీర్, వివాహం చేసుకుంటే చూడాలని ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.