చేతికి ఫ్రాక్చర్ తో బాధపడుతున్న జాన్వీకపూర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

జాన్వీకపూర్ తాజాగా విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా.. ఫోటోగ్రాఫర్ ల కంటపడిన జాన్వీ కపూర్ ను వారు తమ కెమెరాలలో బంధించడం జరిగింది. అయితే ఆమె తన చేతికి పెద్ద కట్టు కట్టి ఉండడం చూసి విలేకరులు ఆమెను ఏమైంది అని అడగగా.. జాన్వీ కపూర్ మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా జాన్వీ కపూర్ కి ఏమైంది.. ఎందుకు ఆ చేతికి అంత పెద్ద కట్టు కట్టారు.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్థే.. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.అందులో ఒకటి ‘గుడ్ లక్ జెర్రీ’ ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కలమావు కోయిల’ అనే సినిమాకు రీమేక్. ఇక మరొక చిత్రం ‘దోస్తానా 2′ . అలాగే..ఇటీవలే తన తండ్రి బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ’ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది.

Share.