చైతూకి అఖిల్ కాకుండా మరోక తమ్ముడు కూడానా.. అసలు విషయం ఏమిటంటే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని నాగార్జున కుమారుడు ఎవరు అంటే టక్కున నాగచైతన్య, అఖిల్ అని అంటారు. అయితే నాగచైతన్య తమ్ముడు అఖిల్ అయితే బయట ప్రపంచానికి తెలిసిందే. అయితే చైతన్యకు తాజాగా ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు అంటూ వార్తలు బాగా పుట్టుకొచ్చాయి. ఇంతకీ ఆ తమ్ముడు ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

నాగార్జునకి మొదటి భార్య లక్ష్మి. వీరిద్దరికీ జన్మించిన అబ్బాయి చైతూ. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక దాంతో చైతన్య తల్లి లక్ష్మీ చెన్నైలో స్థిరపడిపోయింది. ఆ తరువాత అక్కడే ఒక బిజినెస్ మాన్ శరత్ విజయరాఘవన్ ను వివాహం చేసుకున్నది. ఇక అంతకుముందు చైతన్య కొద్దిరోజులు తన తల్లి దగ్గరే పెరిగాడు. ఆ తరువాత హైదరాబాద్ కి తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చేశాడు.

కానీ తల్లి కొడుకుల బంధం మాత్రం ఎప్పుడు దూరంగా ఉండేది కాదు. అయితే లక్ష్మి,విజయరాఘవన్ కి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అతడే నాగ చైతన్య రెండవ సోదరుడు. అయితే కొద్ది రోజుల కిందటే పైకి వివాహం కూడా జరిగినది. ఆ వేడుకలో సమంత నాగచైతన్య కూడా హాజరు కావడం విశేషం. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి.

Share.