హరి కృష్ణ మృతి పై ప్రముఖుల స్పందన

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి హరి కృష్ణ ఈ రోజు ఉదయం కారు యాక్సిడెంట్ లో మృతి చెందటంతో యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రం లో మునిగి పోయింది. ఇక ఈ వార్త తో ప్రముఖులు, తెలుగు సినీ నటులు, రాజకీయ నాయకులూ నందమూరి కుటుంబ సభ్యులకి, మరియు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆ దేవుడు ప్రేమని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు.

ఇక కొద్దీ సేపటి క్రితమే టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా హరి కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గారు ధైర్యం గా ఉండాలని వారు తెలిపారు. ఇక ఫేస్ బుక్ ద్వారా హీరో రామ్ చరణ్ కూడా ఇప్పుడే ఈ మరణ వార్త విన్నాను అని హరి కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న అని పోస్ట్ చేసారు.

Share.