ముఖ్యమంత్రుల కొడుకులను వివాహం చేసుకున్న సెలబ్రిటీస్ వెళ్లే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అందుకే చాలామంది సినిమా రంగం వాళ్ళు రాజకీయ రంగానికి.. రాజకీయ రంగానికి చెందినవాళ్లు సినీ రంగంలోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే వెండి తెర మీద ఎన్నో సంవత్సరాల పాటు హీరోయిన్లు తమ అందం , అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకొని వైవాహిక జీవితాన్ని మాత్రం రాజకీయ రంగానికి చెందిన వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. అయితే ముఖ్యంగా మరి కొంత మంది రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులను వివాహం చేసుకొని వారి కుటుంబాలకు కోడలుగా వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఎవరు ఇప్పుడు జరిగే తెలుసుకుందాం.

సినీ రంగానికి చెందిన చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ కుటుంబాలకి కోడలుగా వెళ్లడం జరిగింది. కొంతమంది ముఖ్యమంత్రిలకు భార్యలుగా వెళ్తే మరికొంతమంది హీరోయిన్స్ ఎంపీలు, ఎమ్మెల్యేలు గా ప్రజల మధ్య తిరుగుతూ వారి బాగోగులు చూసుకుంటున్నారు.. ముఖ్యంగా ముఖ్యమంత్రి అనే పదం చెప్పగానే గుర్తుకొచ్చే పేరు జయలలిత. ఈమెకి రాజకీయాలలో తిరుగులేదు. అలాగే మాజీ ప్రధానమంత్రి కుటుంబంలో కూడా మరో హీరోయిన్ కోడలుగా ఉన్నారు అన్న విషయం చాలామందికి తెలియదు.

అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక కూడా ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన వ్యక్తి అలాగే తెలుగు హీరోయిన్ జెనీలియా కూడా మాజీ ముఖ్యమంత్రి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళింది. ఇక ఈమె తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ భాషలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ హీరో అయినా రితేష్ దేశముఖ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. రితేష్ తండ్రి ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశముఖ కావడం గమనార్హం. ఇక వీరితోపాటు మరేంతో మంది హీరోయిన్లు ముఖ్యమంత్రిల కుటుంబాలకు కోడలుగా వెళ్లడం జరిగింది. అయితే ఇటీవల మెహరీన్ కూడా ఒక ముఖ్యమంత్రి కుటుంబానికి కోడలు వెళ్లాల్సింది. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వారు సినిమాలలోకి వెళ్ళకూడదని కండిషన్ పెట్టడంతో ఆమె సినిమాలపై మక్కువ చంపుకోలేక వివాహాన్ని రద్దు చేసుకుంది. ఇంక వీరితో పాటు మరి ఎంతోమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిల వారసులను వివాహం చేసుకున్నారు.

Share.