క్యాన్సర్ బారిన పడ్డ ప్రముఖ హీరోయిన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా..ఐటెం గర్ల్ గా పలు సినిమాలలో నటించింది హంసానందిని. అయితే తాజాగా ఈమె కు రొమ్ముక్యాన్సర్ గ్రేట్ తేదీ-3 తో బాధపడుతున్నట్లుగా స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆమె కీవోథెరపీ చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తన మెసేజ్లు స్పష్టం చేసింది. తాజాగా ఈ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేస్తూ క్యాన్సర్ తో పోరాడుతున్నానని, కీమోథెరపీ కారణంగా జుట్టు మొత్తం కోల్పోయానని ఆమె తెలియజేయడం వల్ల నెటిజన్లను కదిలించింది.

అలాగే ఆమె షేర్ చేసిన ఫోటోలు గుండుతో కనిపించింది. అసలీ క్యాన్సర్ గురించి ఎప్పుడు బయట పడింది అంటే.. నాలుగు నెలల క్రితం తన దృష్టిలో లంప్ ఉన్నట్లుగా హంసానందిని గుర్తించింది.ఆ తరువాత వెళ్ళి డాక్టర్ ని సంప్రదించగలరు.. పలు టెస్ట్ చేయించుకున్న తర్వాత అన్న కు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. ఇక కొన్ని నెలల క్రితం తన తల్లి కూడా క్యాన్సర్ తో చనిపోయిందని.. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ హంసానందిని ఎమోషనల్ అయ్యింది. ఇక ఆమె క్యాన్సర్ నుంచి బయటపడాలని ఆమె అభిమానులతో పాటు నెటిజెన్స్ కూడా కోరుకుంటున్నారు.

Share.