ఫోటో షూట్ తో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ.. ఇంటర్నెట్‌లో గోల చేస్తున్న ఫ్యాన్స్!

Google+ Pinterest LinkedIn Tumblr +

అందాల ఆరబోత ఎలా చేయాలో బాలీవుడ్ భామలకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా వారు తమ సోషల్ మీడియా అకౌంట్‌ల ద్వారా ప్రేక్షకులకు పిచ్చెక్కించేస్తుంటారు. ఇందులో ఎవరికి వారే సాటి మాకెవరూ లేరు పోటీ అనే పంథాలో దూసుకుపోతున్నారు. తాజాగా బ్రిటిష్ మోడల్ బ్రూనా అబ్దుల్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది.

బికినీని పోలీ ఉండే మొనొకిని వేర్‌లో ఎంద అందాలను చూసుకోండి అంటూ రెచ్చిపోయింది ఈ బ్యూటీ. కాగా ఈ ఫోటో‌లో ఆమె ప్రైవేట్ పార్ట్స్ స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ ఫోటోను తెగ షేర్ చేస్తు్న్నారు కుర్రాకరు. చూసినోళ్లకు చూసినంత అనే రకంగా ఈ ఫోటోను ఆమె ఫ్యాన్స్‌ ఎగబడి చూస్తున్నారు. టైట్ ఔట్‌ఫిట్‌తో పిచ్చెక్కించే అందాలతో ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

గతంలో క్యాష్ సినిమాలోని రెహమ్ కరే అనే సాంగ్‌లో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత దేసీబాయ్స్, జై హో, తమిళ బిల్లా 2, లాంటి పలు చిత్రాల్లో అందాల ఆరబోత చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పిచ్చె్క్కించే ఫోటోలతో యూత్‌కు ఫుల్ ఎంజాయ్‌మెంట్ అందిస్తోంది.

Share.