రామ్ గోపాల్ వర్మ పేరు తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు.ఎవరు ఏమనుకుంటే నాకేంటి అని ముక్కుసూటిగా మాట్లాడి ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి నోళ్ళలో ఎప్పుడు నానుతూ ఉంటారు. అయితే ఈ మధ్య వర్మ రూట్ మార్చాడనే చెప్పాలి. గత రెండు రోజుల నుంచి ఆయన సినిమాల్లో నటించే హీరోయిన్స్ తో డాన్స్ చేస్తున్న రొమాంటిక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు.తాజాగా ఇనయా సుల్తానా అనే కుర్ర హీరోయిన్‌తో డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియోలో వీరి ఇద్దరితో పాటు బిగ్ బాస్ బ్యూటీ కూడా పక్కన నిలబడి ఉండడం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ వర్మ, బిగ్ బాస్ బ్యూటీ జ్యోతికి సంబందించిన డాన్స్ వీడియో ఒకటి మళ్ళీ బయటకు వచ్చింది. ఈ వీడియోలో వర్మ, జ్యోతిలు ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు. జ్యోతి తాగిన మత్తులో తన డ్రెస్ సైతం పైకి లేపి వర్మతో తన తొడపై ముద్దు పెట్టించుకుంది.ఇద్దరు కూడా రెచ్చిపోయి మరి డాన్స్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
New Video :
ఆర్టిస్ట్ జ్యోతి అశ్లీల డాన్స్ , మద్యం మత్తులో ఆమె చుట్టూ కింద పడి దొర్లుతున్న రాంగోపాల్ వర్మ pic.twitter.com/okBdcHbZQK
— Telugu360 (@Telugu360) August 24, 2021