బిగ్ బాస్-5 విన్నర్ సన్నీకి తప్పిన పెనుప్రమాదం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం బిగ్ బాస్ -5 ను కంప్లీట్ చేసుకున్నది. వంద రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న.. అతడు బయట ప్రపంచం లో తెగ ముచ్చటిస్తూ కనిపిస్తున్నాడు. పలు చానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ హైదరాబాద్ తెగ తిరిగేస్తున్నారు.. సన్నీ. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రెస్ మిట్ సన్నీకి చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది. ఇక అక్కడికి పలు మీడియా చానల్స్ కూడా హాజరు అయ్యాయి.

ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తూ ఉన్నప్పుడు.. ఈ క్రమంలో మొబైల్ లోని ఓ పిలిపించుకుని సన్నీ చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చిన్నపాటి సంఘటన అయిన సన్నీ ఫాన్సీ వీడియో నెట్టింట వైరల్ గా మార్చేశారు. ఇక ఈ వీడియో చూసిన వారు జాగ్రత్త సన్నీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Share.