ధనుష్-ఐశ్వర్య విడాకులలో బిగ్ ట్విస్ట్.. ఏకంగా రజనీకాంతే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు ఈ మధ్యకాలంలో కాస్త బ్రేకప్ వైపు ఎక్కువగా నడుస్తున్నారు. అలాంటి వారిలో హీరో ధనుష్, ఐశ్వర్య కూడ ఒకరు.ఐశ్వర్య రజనీకాంత్ కుమార్తె.. ఇమే ధనుష్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. 18 ఏళ్ల పాటు వీరిద్దరూ ఎలాంటి మనస్పర్ధలు లేకుండా తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట సడన్గా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.

Dhanush and Aishwaryaa R Call Off Their Divorce Due To Rajinikanth? Here's  What We Know

సమంత చైతన్య విడాకులు తీసుకున్న కొన్ని నెలలకే ఈ జంట కూడా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో అప్పట్లో పెను సంచలనంగా మారిపోయింది. అయితే ఆ తర్వాత ఈ జంట మళ్ళీ పిల్లల కోసం కలవబోతున్నారంటూ కూడా ఒక వార్త వినిపిస్తోంది. అయితే ఇదంతా ఫేక్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా వీరిద్దరూ మరొకసారి కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్లు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తెలియజేశారు. ధనుష్ వేరే అమ్మాయి కోసం ఐశ్వర్య ను చీట్ చేస్తున్నారని తెలియజేశారు.

ఈ జంట మరొకసారి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కబోతున్నదని విషయాన్ని కూడా ట్విట్ చేయడం జరిగింది ఈ క్రమంలోని మరొకసారి ధనుష్ ఐశ్వర్య పేర్లు మారుమోగుతున్నాయి.అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు వీరిద్దరూ విడాకులను ఆపడానికి ట్రై చేసిన రజినీకాంత్ కూడా ఇప్పుడు విధిద్దరికి విడాకులు ఇప్పించడానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. దీంతో ధనుష్ పబ్లిక్ గా వేరే అమ్మాయితో తిరగడమే అన్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోని ధనుష్ పైన రజనీకాంత్ చాలా కోపంగా ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Share.