పుష్ప చిత్రానికి భారీ షాక్.. అక్కడ భారీ డిజాస్టర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఉత్తర భారత దేశంలో ఈ చిత్రం రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అందుచేతనే ఈ సినిమాని విదేశాలలో విడుదల చేయాలని చాలామంది భావించారు. ఇక నిర్మాతలకు కూడా ఈ చిత్రాన్ని విదేశాలలో విడుదల చేస్తే బాగా రెస్పాన్స్ వస్తుందని భావించి ఇందులో భాగంగా తాజాగా రష్యా దేశంలో ఈ సినిమాను రష్యా న్ లాంగ్వేజి లో విడుదల చేయడం జరిగింది.

Pushpa Box Office Day 22 (Hindi): Allu Arjun's Film Is Unstoppable!

ఒక తెలుగు సినిమా రష్యా న్ లాంగ్వేజ్ లో విడుదల కావడం అంటే ఆశ్చర్య దగ్గర విషయమని చెప్పవచ్చు. ఆ మధ్య విడుదలైన పుష్ప ట్రైలర్ కు అక్కడ ఉన్న ప్రేక్షకులు ఫిదా అయినా దాదాపుగా 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సినిమా అంతా కలిసి రష్యాలో వారం రోజులపాటు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా విడుదల అక్కడ దారుణంగా డిజాస్టర్ ని మూట కట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు తెలిపిన సమాచారం ప్రకారం అక్కడ ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు కనీసం చిత్ర అక్కడి వెళ్లేందుకు ఖర్చు చేసిన డబ్బులు కూడా రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Arjun's Telugu film 'Pushpa' to release in two parts | Mint

ముఖ్యంగా అక్కడ కోటి రూపాయలు కలెక్షన్ చేస్తే గొప్ప అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పుష్ప సినిమాతో రష్యా వరకు వెళ్లిన చిత్ర బృందనికి ఇది షాకింగ్ విషయమే అని చెప్పవచ్చు. మరి పుష్ప-2 చిత్రంతో నైనా ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి మరి. పుష్ప సినిమా సీక్వెల్ని రూ .300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఎక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share.