హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ తన అందంతో, తన మాటలతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు హాట్ ఫోటో షూట్ లతో బిజీగా ఉంటుంది.
అయితే కొన్ని రోజులనుండి సన్నబడి పూర్తి క్లీవేజ్ షో తన అందాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఇమే. టాలీవుడ్లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను రచ్చ చేస్తూ ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్.
తన ఫోటోలతో సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తన పాత ఫోటోలను.. షేర్ చేస్తూ జ్ఞాపకాలను నెమరుసుకుంది. అందులో భాగంగానే బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది రకుల్.. అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకోబోతోంది అనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది రకుల్. దాంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
కానీ ఈ మధ్య ఈమే వివాహం పై జోతిష్యుడు.. వేణు స్వామి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ రకుల్ కానీ జాకి ని వివాహం చేసుకుంటే.. జైలు పాలవుతుందంటూ షాకింగ్ విషయాన్ని తెలియజేశాడు.అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.