భార్యతో కలిసి ఆ పని చేస్తున్నప్పుడు పోలీసులకు చిక్కిన హీరో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశవ్యాప్తంగా మంచి నటుడిగా గుర్తింపు పొందిన నటులలో హీరో మాధవన్ కూడా ఒకరు. తన భార్య సరితా తో బహిరంగంగా, సన్నిహితంగా ఉండేటప్పుడు పోలీసులకు పట్టుబడ్డ నాంటు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు మాధవన్. గతంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలియ జేశాడు.

మాధవన్ సరితా డేటింగ్ చేస్తున్నప్పుడు.. నేను, సరితా సన్నిహితంగా ఉండటానికి ఎవరికి తెలియని సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళేవాళ్ళమ్. అలా సీక్రెట్ ప్లేస్ లో ఉన్న సమయంలో.. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉండగా సడన్ గా అక్కడి పోలీసులు వచ్చారు. వాళ్లు మా ఇద్దరిని ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. దాంతో మేము అక్కడి నుంచే వెళ్లక తప్పలేదు. కానీ ఆ ప్లేస్ గా మాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలియజేశాడు మాధవన్. అయితే మాధవన్ మాట్లాడుతూ ప్రజలు నన్ను ఊహించినంతగా ఫిట్ గా ఉండాలనుకుంటున్నాను.. అయితే మాధవన్ కు ఇప్పుడు 50 సంవత్సరాలట. తన భార్య కూడా తనని బరువు తగ్గండి అని అడుగుతూ ఉంటుంది అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. మాధవన్ సరితా తో 8 సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉంటూ..1999 లో వివాహం చేసుకున్నారు.

Share.