నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కామెడీ సీన్లు హ్యాట్రిక్ చిత్రంగా అఖండ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున సినిమాప్రీ రిలీజ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, డైరెక్టర్ రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ అఖండ చిత్రంతో సినిమా ఇండస్ట్రీ ఒక తెచ్చినందుకు బోయపాటి శ్రీనుకి, ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి. డిసెంబర్ 2వ తేదీన మొదలుపెట్టి.. కంటిన్యూగా మళ్ళీ థియేటర్లు లలో అరుపులు, కేకలతో నిండి పోవాలని తెలియజేశారు. బాలయ్య బాబు ఒక ఆటంబాంబ్ అని, ప్రయోగించాను కేవలం శ్రీను గారికి మాత్రమే తెలుసు అని.. ఆ సీక్రెట్ ఏందో చెప్పమని బాలయ్య గారిని, శ్రీనివాస అడిగారు.
మీలాగే నేను కూడ అఖండ మూవీ కోసం థియేటర్లో చూడడానికి ఎదురు చూస్తున్నాం అని తెలియజేశాడు. ఈ సినిమా కొత్త ఉపును తీసుకు రావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు రాజమౌళి.