బాలయ్య నిజంగానే అప్పుల్లో కూరుకుపోయారా..అసలు విషయం ఏమిటంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈయన చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ మాస్ అండ్ యాక్షన్ హీరోగా తన సత్తా చాటుకున్నాడు ఆరు పదుల వయసులో కూడా ఆయన బాక్సాఫీస్ ను తన సినిమాలతో షేక్ చేస్తున్నాడు అంటే ఇక ఆయన సినిమాలు ఎంత రేంజిలో ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇకపోతే ఆహా లో అన్ స్టాపబుల్ రియాల్టీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా బాలయ్య బాబు అప్పుల్లో కూరుకుపోయాడా అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే బాలయ్య బాబుకు కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆయనకు కట్నం కింద ఆ కాలంలోనే 10 లక్షల రూపాయలు వచ్చాయి అంటే ఆయన ఎంత మాత్రం కోటీశ్వరుడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది బాలయ్య అప్పుల్లో కూరుకుపోయాడు అంటే ఎవరు నమ్మగలరు. అప్పుల్లో కూరుకుపోయాడు అనే వార్త మాత్రం ఎవరో సృష్టించిన పుకార్లే అని చెప్పవచ్చు.

Share.