బాలయ్య హీరోయిన్ పై లైంగిక వేధింపులు

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి తను శ్రీ దత్త తనకి సినీ ఇండస్ట్రీ లో జరిగిన లైంగిక వేధింపుల గురించి మీడియా వారితో పంచుకున్నారు.
తను శ్రీ దత్త బాలీవుడ్ లో ‘ఆషిక్‌ బనాయా అప్నే’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో బాల కృష్ణ సరసన ‘ వీరభద్ర ‘ సినిమాలో నటించారు. అటు తర్వాత తను ఎక్కువుగా బాలీవుడ్ చిత్రాలకే పరిమితం అయ్యారు.

‘హార్న్‌ ఓకే ప్లీజ్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్న సమయంలో నేనొక పాటలో సోలోగా డ్యాన్స్ చేయవలసిన సన్నివేశం ఒకటి ఉంది. ఆ సన్నివేశంలో మరొక నటుడికి ఎటువంటి రోల్ లేదు.. అయిన కూడా ఓ నటుడు నా చెయ్యి పట్టుకుని బలవంతంగా ప్రక్కకు లాగి పడేసాడు. అతను ఎంత చెప్పిన వినకుండా నన్ను పట్టుకోవటానికి చాల సార్లు ప్రయత్నం చేసాడు. అక్కడే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు అతన్ని ఆపడానికి వచ్చిన వారు చెప్పినదాన్ని కూడా వినలేదు ఆ నటుడు. తర్వాత నా వద్దకు వచ్చి ‘నీకు డ్యాన్స్‌ చేయడం రావడంలేదు. ఇటు రా నేను మంచిగా నేర్పిస్తాను అని చెప్పాడు. ఈ ఉదంతం పై నేను అప్పుడే మీడియా వారికి వెల్లడించ, ఆ కారణంతోనే నాకు సినిమా అవకాశాలు రావటం తగ్గిపోయాయి అని తెలిపారు నటి తనుశ్రీ దత్త.

Share.