ఆయన వల్లే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ రాజ్ పుత్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మూవీ నుంచి ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. అయితే ఈ సినిమాని ఎక్కువసార్లు చూడకండి అంటు డైరెక్టర్ చెప్పడంతో అప్పట్లో ఈ విషయం బాగా పాపులర్ అయింది.అయితే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ పేరు వచ్చినా.. ఆర్ ఎక్స్ 100 మూవీ తో మాత్రం పాయల్ రాజ్ పుత్ పేరే బాగా వినిపించింది. అయితే ఈ సినిమా అనుకున్న దాని కంటే మంచి రెస్పాన్స్ వచ్చిందని సక్సెస్ మీట్ ఫంక్షన్ ను కూడా చేయడం జరిగింది.

Ram-Gopal-Varma-Praises-RX- Telugu Bullet
పాయల్ రాజ్ పుత్ హిందీ సీరియల్లో ఉత్తరాదిలో బాగా ఫేమస్..ఈమె దాదాపుగా 10 సీరియల్స్ పైగా నటిచిందట. ఆ తరువాత పలు సీరియల్స్ లో నటించి ముంబై లోనే సెటిల్ అయిందట. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని ఫోటోలను ఇచ్చిందట. కానీ ఈమెను హీరోయిన్ గా రాంగోపాల్ వర్మ ఒప్పుకోలేదు.

ఇక ఆ తర్వాత ఆ ఫోటోలను డైరెక్టర్ అజయ్ భూపతి చూడడంతో తన సినిమాకి కరెక్ట్ గా ఈమె సరిపోతుందని రాంగోపాల్ వర్మ కి చెప్పడంతో రాంగోపాల్ వర్మ ఓకే అన్నాడట ఆమెను పిలిపించి కథ చెప్పడంతో పాయల్ కు కూడా ఈ కథ బాగా నచ్చిందట. ఎలాగైనా టాలీవుడ్ లోకి అడుగు పెట్టాలని ఈ సినిమా చేశాను అని తెలియజేసింది ఆమె.

Share.