రోజురోజుకి కల్చర్ మారిపోతూనే ఉంది.ముఖ్యంగా సెలబ్రిటీలు సరికొత్త కల్చర్‌ను తీసుకువస్తూ అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉన్నారు. వివాహానికి ముందే డేటింగ్ చేసే కల్చర్ ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో పెరిగిపోయిందని చెప్పవచ్చు. వయసు తో సంబంధం లేకుండా తమకంటే చిన్నవారితో పెద్దవారితో కూడా డేటింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది నటీనటులు.. అయితే ఇలాంటి పద్ధతిని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్న సెలెబ్రెటీలు కూడా ఉన్నారని చెప్పవచ్చు.
అయినప్పటికీ కూడా ఇలాంటి విషయంలో మాత్రం ఎవరు వెనక్కి తగ్గలేదు.. తాజాగా బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించిన అషు రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అషు రెడ్డి సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్ర కారులకు అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ను ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం అవకాశాలు లేక ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్న అషు రెడ్డి కాంట్రవర్సీ ఇంటర్వ్యూలను ఇస్తూ వస్తోంది. ఎక్కువగా న్యూఢిటి పర్సనల్ లైఫ్ గురించి స్పందిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఖాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అషు రెడ్డి ఆమెకు రిలేషన్ మీద ఒక ప్రశ్న ఎదురవగా అందుకు స్పందిస్తూ ఆమె మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి..అషు రెడ్డి మాట్లాడుతూ నేను కూడా గతంలో లివింగ్ రిలేషన్ లో ఉన్నాను పెళ్లికి ముందే డేటింగ్ చేస్తే ఆ వ్యక్తితో మనము ఎలా ఫ్రీడమ్ గా ఉంటాం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుందంటూ తెలియజేస్తోంది అషు రెడ్డి.. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇలా చేయడంలో తప్పేం లేదు అంటూ ఇది తన అభిప్రాయంగా మాత్రమే తెలియజేసింది అషు రెడ్డి.
ప్రస్తుతం అషు రెడ్డి చేసిన ఈ కామెంట్లు పై పలువురు నటి జనరల్ సైతం విమర్శలు చేస్తున్నారు.. ఇలాంటివి చేయవద్దని చెప్పేది పోయి.. ఇలాంటివి చేయమని చెబుతున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు. అషు రెడ్డి ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. మరి రాబోయే రోజుల్లో యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలను సంపాదిస్తుందేమో చూడాలి మరి.