మొట్టమొదటిగా యాంకర్ గా పరిచయమై ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. అరియానా.. ఈమధ్య బిగ్ బాస్ పుణ్యమా అంటూ చాలామంది ఫేమస్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.. అందులో ఒకరు ఆరియానా ఈమె బిగ్ బాస్ షో లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ షో లో లాస్ట్ వరకు కూడా ఆడి నిలబడింది.ముఖ్యంగా ఆరియాన పాపులర్ కావటానికి దర్శకుడు వర్మ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
ఎందుకంటే ఆయనతో బోల్డ్ ఇంటర్వ్యూ చేయటం ద్వారా ఆమె మంచి పాపులారిటీని సంపాదించుకుందని ఇప్పుడు ఈ రేంజ్ లో ఉంది అనడంలో అతిశయోక్తి లేదు .అయితే ఆరియానా ఒకప్పుడు చూడటానికి సన్నజాజి పువ్వులా ఉండే ఈ బ్యూటీ..ఇప్పుడు ముద్దమందారంలా ముద్దుగా బొద్దుగా తయారయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో చెప్పనవసరం లేదు.
ఈ మధ్యకాలంలో ఆరియాన వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ చూసిన వారందరూ అరియనా బాగా బోద్ధిగా ముద్దుగా తయారయ్యింది అంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బొద్దుగా ఉన్నా కూడా కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది అంటూ కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు.మరికొందరు ఆంటీలా ఉన్నావు.? ఇలా తయారయ్యావ్ ఏంటి.? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో తనపై సెటైర్లు వేస్తున్న వారిపై ఫైర్ అయ్యింది ఆరియన ఈ మేరకు ఆమె ఒక వీడియో కూడా షేర్ చేసింది. ఏదేమైనా అరియనా చూడటానికి ఎంతో ముద్దుగా కనిపిస్తోంది.. సన్నగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే చాలా అందంగా తయారయ్యిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తనని ట్రోల్ చేసే వారి పైన ఫైర్ అవుతూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.
View this post on Instagram