టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వారీలో సమంత ,నాగచైతన్య కూడ ఒకరు.ఇండస్ట్రీలో వీరిద్దరికి ఎనలేని గుర్తింపు ఉండేది.ఇక వీరిద్దరూప్రేమించు కోని పెళ్లి చేసుకున్నారు. ఈ జంట చూడటానికి చాలా ముచ్చటగా కనిపించేది. అయితే పట్టుమని ఐదేళ్లు గడవకుండానే విడాకులు తీసుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సమయంలో చాలా అన్యోన్యంగా కనిపించిన సమంత నాగచైతన్య ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య పలు విభేదాలు వచ్చాయని వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపించాయి.. అయినప్పటికీ కొన్ని సంవత్సరాలు కలిసి ఉండడంతో పలువురు సినీ సెలబ్రిటీల శాఖ భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలి అని కితాబిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు వీళ్లు విడాకులు తీసుకొని ఒకటిన్నర సంవత్సరం కావస్తున్న వీళ్ళ విడాకులపై ఇప్పటికీ క్లారిటీ లేదు.
ఇక వారు ఎందుకు విడాకులు తీసుకున్నారో ఎందుకు విడిపోయారో ఇంతవరకు అభిమానులకే అర్థం కాలేదు. అయితే రీసెంట్ గా నాగచైతన్య సోషల్ మీడియాలో గాసిప్స్ కారణంగానే మేము విడాకులు తీసుకున్నామని చెప్పిన ఎక్కడ..? ఏంటి..? అనేది ఓపెన్ అవ్వలేదు. అయితే ఆయన చెప్పిన తరువాత గాసిప్స్ ఏంటా అని అభిమానులు ఆరా తీయగా.. అదేంటంటే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే.. అలా నటించడం నాగచైతన్యకు ఇష్టం లేదని వార్తలు వినిపించాయి.
అలాగే నాగచైతన్య కూడా అలా బోల్డ్ గా నటించొద్దు డూప్ పెట్టుకోమని సజెస్ట్ చేశాడట. కానీ సమంత దానికి ఒప్పుకోకుండా నేను రియల్గానే సీన్స్ చేస్తాను అని అనడంతో అప్పటినుంచి నాగచైతన్య ,సమంత మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం.కొందరి నెటిజన్లు సమంత ఇలా చేయడం చాలా తప్పు అని తప్పు పట్టారు. కానీ నిజానికి అక్కడ నటించింది. సమంతా కాదు సమంత డూప్ అనే విషయం ఆలస్యంగా తెలుసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ రూమర్ వల్లే చైతు సమంత విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.