రాజ్ తరుణ్ హీరోగా, శ్రీను కవి రెడ్డి డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ మార్ల గడ్డ నిర్మిస్తున్న తాజా చిత్రం అనుభవించు రాజా. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు విడుదలయింది. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా సక్సెస్ కావాలంటే కలెక్షన్లు రాబట్టాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1). నైజాం-1.50 కోట్లు
2). సీడెడ్-40 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలుపుకొని..3.65 కోట్ల రూపాయలు రాబట్టాలని ఉంది.
3).రెస్టాఫ్ ఇండియా-15 లక్షలు.
4). ఓవర్సెస్-10 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా 3.90 కోట్ల రూపాయలను రాబట్టాలని ఉంటుంది.
అనుభవించు రాజా చిత్రం థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..3.90 రూపాయలు జరగగా ఈ చిత్రం సక్సెస్ కావాలంటే 4 కోట్ల రూపాయలను కలెక్షన్లు సాధించాలి. అయితే ఈ సినిమాకి పోటీగా ఏ సినిమాలు విడుదల కాకపోవడంతో ఈ సినిమాకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబడుతోంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.