రాజ్ తరుణ్ హీరోగా, శ్రీను కవి రెడ్డి డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ మార్ల గడ్డ నిర్మిస్తున్న తాజా చిత్రం అనుభవించు రాజా. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు విడుదలయింది. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-67 లక్షలు.
2). సీడెడ్-38 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-23 లక్షలు.
4) . ఈస్ట్-17 లక్షలు.
5). వేస్ట్-12 లక్షలు
6). గుంటూరు-17 లక్ష్యలు.
7). కృష్ణ-13 లక్షలు.
8). నెల్లూరు-11 లక్షలు.
9).ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..1.98 కోట్ల రూపాయలను కలెక్షన్స్ రాబట్టింది.
10).ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..2.11 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
అనుభవించు రాజా చిత్రం థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..3.90 రూపాయలు జరగగా ఈ చిత్రం సక్సెస్ కావాలంటే 4 కోట్ల రూపాయలను కలెక్షన్లు సాధించాలి. అయితే ఈ సినిమా ఇప్పటివరకు 2.11 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.. ఇంకా 1.89 కోట్లు రూపాయలు కలెక్షన్ చేయాలి.