ఎన్నో రూమర్స్ కు చెక్ పెడుతూ ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో నరేష్, పవిత్ర లోకేష్ ఒక్కటైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో కొంతమంది ఇది రియల్ వివాహమా లేకపోతే రిల్ వివాహమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ జంట దుబాయిలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా వీరికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే నరేష్ ,పవిత్ర లోకేష్ ఇద్దరు ప్రేమకి గుర్తుగా త్వరలోనే ఒక బిడ్డని కణాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పవిత్ర లోకేష్ కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఇక ఇలా వీరికి పుట్టబోయే బిడ్డతో తన పైన వచ్చే రూమర్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఘట్టమనేని ఫ్యామిలీలో కూడా మరొక వారసుడు వచ్చినట్టే అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయంపై నరేష్ పవిత్ర లోకేష్ ఎలా స్పందిస్తారు చూడాలి మరి.
నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ కలిసి కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. నరేష్ కూడా మంచి మంచి పాత్రల్లో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. పవిత్ర లోకేష్ మీద మాత్రం కేవలం నరేష్ని డబ్బు కోసమే వివాహం చేసుకోండి అంటూ పలు రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరి వివాహం పైన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా చాలా రకాలుగా ఫైర్ అవుతూనే ఉంది.