సరికొత్త ఆలోచనతో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Annapurna Studios చెన్నై పరిశ్రమ ప్రాంతం నుంచి తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్ కు తీసుకురావడంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తదితరులు చాలా కృషి చేశారని చెప్పవచ్చు. మన దగ్గర స్టూడియోస్ లేకపోవడం వల్లే అక్కడిదాకా వెళ్లాల్సి వస్తుందనుకొని రామకృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ రూపొందించారు. ఇక అక్కడే అన్ని సినిమా పనులకు సంబంధించి పనులు జరుగుతూ ఉంటాయి. స్టార్ హీరో సినిమా దగ్గర నుండి చిన్న హీరో బడ్జెట్ సినిమా వరకు ఇక్కడే అన్ని సౌకర్యాలు ఉంటాయి.

Telangana eyes Annapurna studio land

షూటింగ్, ఎడిటింగ్ ,డబ్బింగ్, ఈవెంట్ ఇలా అన్నిటిని అన్నపూర్ణ స్టూడియోస్ వారే అందుబాటులోనే ఉంచారు. కేవలం సినిమాలే కాదు ఎన్నో రకాల రియాలిటీ షోస్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు సరికొత్త గా మరొక అడ్వాన్స్ ఫిలిం ఇన్ ఫ్రాక్చర్ అని ప్రవేశ పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే అన్నపూర్ణ స్టూడియోలో కొత్తగా స్టేట్ ఆఫ్ ది స్టార్ట్ LED వర్చువల్ ప్రాజెక్టు స్టేజ్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇది భవిష్యత్తులో పలు సినిమా ప్రాజెక్టులను రూపొందించడానికి సహాయపడుతుందన్నట్లుగా సమాచారం. సినీ ఇండస్ట్రీలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అంటే అది నాగార్జున వంటి వారికి చాలా ఇష్టమని చెప్పవచ్చు. అందుచేతనే నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ ప్రోడక్ట్ స్టేజ్ ని కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున తన 100 వ చిత్రానికి సంబంధించి సినిమా పనులను చాలా వేగంగా చేస్తున్నారు. మరి అన్నపూర్ణ స్టూడియోస్ ని సరికొత్తగా చూపిస్తారేమో చూడాలి మరి.

Share.