త్వరలోనే వివాహ బంధంతో ఒక ఇంటిది కాబోతున్న అంజలి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అంజలి. ఆ తరువాత వచ్చిన పలు చిత్రాలతో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే తమిళ్ లో సక్సెస్ అయినంతగా తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ RC -15లో ఛాన్స్ దక్కించుకుంది ఈ అమ్మడు. దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించబోతోందట.

Heroine Anjali: నాకు ఆ మూడ్ లేదు.. ఇప్పుడే పెళ్లి చేసుకునేది లేదు!– News18  Telugu

అయితే ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్ కి వెళుతుంది. అంజలి ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుడు వయసుగా పాపులర్ అయ్యారు. దీంతో ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ప్రచారం అంజలి కెరీర్ని కొంతవరకు కలిసొస్తుందేమో చూడాలి. అయితే తాజాగా ఇప్పుడు అందరి గురించి ఒక టాక్ నడుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

ఈ సినిమా తర్వాత అంజలి పెళ్లి చేసుకుంటుందా? అంటే అవుననే విశ్వసనీయ సమాచారం. అంజలి కుటుంబ సభ్యులు కుర్రాడిని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట. ఒకప్పుడు అంజలికి వారి కుటుంబ సభ్యులు కొన్ని కారణాలవల్ల దూరం చేసుకుంది. అయితే అవన్నీ ఇప్పుడు సమసి పోవటంతో అంజలి కుటుంబానికి బాగా దగ్గరయ్యింది. అన్ని అనుకున్నట్లు జరిగితే RC -15 రిలీజ్ తర్వాత అంజలి ఓ ఇంటిదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. గతంలో కొన్ని రూమర్స్ వినిపించాయి అంజలిపై. కోలీవుడ్ లో ఒక హీరోతో డేటింగ్ చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పెళ్లి కూడా చేసుకుంటుందని వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరిగింది.

Share.