యాంకర్ విష్ణు ప్రియ.. ఎద అందాలతో పిచ్చెక్కిస్తోందిగా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో యాంకర్ గా ఒకప్పుడు మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది యాంకర్ విష్ణు ప్రియ. కాని ప్రస్తుతం మాత్రం యాంకర్ గా అవకాశాలు లేకపోవడంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో, తన డాన్స్ తో ఆమె అభిమానులను అలరిస్తు ఉంటుంది.

 హాట్ ఫోటోలతో యాంకర్ విష్ణుప్రియ తన స్టార్ డమ్ పెంచుకుంటుంది. తనకు వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. అనసూయ, రష్మి గౌతమ్ లాంటి హాట్ యాంకర్లకు పోటీ ఇస్తుంది విష్ణుప్రియ.

అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే కుర్రకారు లకు నిద్రపట్టకుండా ఉండే అంతగా రెచ్చిపోయింది విష్ణు ప్రియ.

 ఈమె అందాల ఆరబోతను చూసిన తర్వాత హీరోయిన్లు కూడా కుళ్ళుకుంటున్నారు. ఈ సమయంలో సినిమాల్లో కానీ అవకాశాలు వస్తే కచ్చితంగా విష్ణుప్రియ మరింత రెచ్చిపోవడం ఖాయం.

ఈమె అందాల ఆరబోత చూసిన హీరోయిన్లు కూడా కుళ్లుకుంటున్నారు. ఈమెకు సినిమాలలో నటించేందుకు అవకాశాలు వస్తే ఖచ్చితంగా విష్ణుప్రియ మరింత రెచ్చి పోవడం ఖాయమని నెటిజన్లు తెలియజేస్తున్నారు.

 Anchor Vishnu Priya: టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే యాంకర్‌గా బుడిబుడి అడుగులు వేస్తుంది విష్ణుప్రియ (Anchor Vishnu Priya). కానీ అందాల ఆరబోతలో మాత్రం అడుగులు కాదు పరుగులు తీస్తుంది. కొన్ని రోజులుగా ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదు.. అంతగా రెచ్చిపోయింది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తూ సెగలు రేపుతుంది విష్ణు ప్రియ.

ఈ మధ్య కాలంలో ఎక్కువ హద్దులు దాటకుండా అందాలను ఆరబోస్తుంది విష్ణు ప్రియ. కేవలం ఈమె తన హాట్ ఫోటోలతో నే మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

 ఈ రేంజ్‌లో రెచ్చిపోయిన తర్వాత దర్శక నిర్మాతలు చూపులు పడకుండా ఎందుకుంటాయి చెప్పండి..? అందుకే ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియకు సినిమాల నుంచి పిలుపు అందుతుంది. (Anchor Vishnupriya hot/Instagram)యాంకర్ అనసూయ, రష్మి వంటి వారికి గట్టిపోటీ ఇస్తుందని చెప్పవచ్చు. తాజాగా విష్ణు ప్రియా కు కూడా సినిమాలలో నటించేందుకు అవకాశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమాల్లో సక్సెస్ కావాలని మనం కోరుకుందాం.

Share.