జబర్దస్త్ బుల్లితెరపై ఒకప్పటి యాంకర్ అనసూయ తాజాగా తల్లి కాబోతోందట.. అనసూయ తల్లి కాబోతోంది అంటే..అవునని చెప్పాలి.ఎందుకంటే ఇమే గతంలో ఆల్రెడీ ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె మళ్లీ తల్లి కాబోతోందా అంటూ అభిమానులు కంగారుపడుతున్నారు.. అయితే తల్లి కాబోతున్న వాట వాస్తవమే అయినప్పటికీ కానీ అది నిజ జీవితంలో కాదు రీల్ లైఫ్ లో అన్నట్లుగా తెలుస్తోంది. అనసూయ మొదట తన కెరీయర్ని న్యూస్ రీడర్గా మొదలు పెట్టింది.
అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనసూయ స్టార్ యాంకర్ గా పేరు సంపాదించింది. అలా జబర్దస్త్ యాంకర్ గా మంచి క్రేజీ సంపాదించిన అనసూయ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది.ఇక ఈ మధ్యనే జబర్దస్త్ మానివేయడం జరిగింది. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండడం చేత అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అనసూయ బేబీ బంప్స్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
ఇక డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రానికి సంబంధించి ఫోటోలు అన్నట్లుగా ఇవి తెలుస్తున్నాయి. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. అయితే ఏ మాటకు ఆ మాట అయినప్పటికీ అనసూయ బేబీ బంప్స్ ఫోటోలు చాలా చూడముచ్చటగా ఉందని పలువురు అభిమానులు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి అనసూయ జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు సైతం తెగ కోరుకుంటున్నారు.