ఆంటీ అనే పదంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ.. ఏ రేంజ్ లో ట్రోలింగ్కు గురవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా టాలీవుడ్లో స్టార్ పేరు సంపాదించిన ఒక హీరోని టార్గెట్ చేస్తూ అనసూయ ఒక ట్విట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈమె పైన ఆంటీ అని ముద్రవేశారు. ఈ విషయం పైన ఎన్నో రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది దీంతో తనను ఆంటీ అంటూ విమర్శించే ప్రతి ఒక్కరికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తూ ఉంటుంది అనసూయ.

Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే! - NTV Telugu

కొంతమంది పెద్దల సర్దుబాటు వల్ల ఈ విషయంలో కాస్త కూల్ అయినట్టుంది అనసూయ. తాజాగా మళ్లీ అదే ప్రశ్న ఎదురవ్వడంతో అనసూయ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది.. అనసూయని ఒక నేటిజన్ ఇలా అడుగుతూ మీకు ఎందుకు ఆంటీ అంటే అంత కోపం? అంటూ అడిగారు ఈ క్రమంలోనే అనసూయ రిప్లై ఇచ్చింది.. ఆంటీ అనడంలో నాకు ఏ కోపం లేదు.. కానీ వాళ్లు అనే అర్థం వెనుక వేరే ఉద్దేశం ఉంది..అది నాకు కోపం.. అయినా ఇప్పుడు నాకు అంత కోపం రావట్లేదు నేను చాలా మారిపోయాను అంటూ తెలుపుతోంది అనసూయ.

Anasuya : ఆంటీ అని పిలిచేవాళ్ళని వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా.. ఇప్పుడు  సైలెంట్ గా ఉన్నా మాట్లాడాల్సిన టైంలో మాట్లాడతా.. - 10TV Telugu

తన లైఫ్ లో తనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి.. అంటూ వాళ్లకి ఇచ్చి పడేసింది అనసూయ ఈ క్రమంలోని ఆంటీ వెనుక ఇంత పెద్ద బూతు అర్థం ఉందా అంటూ జనాలు సైతం చర్చించుకుంటున్నారు..ఏది ఏమైనా అనసూయ ఈమధ్య కాలంలో ఎలాంటి వాటిపైన పెద్దగా స్పందించలేదు కేవలం తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కుర్రకారుల సైతం చెడిపోతున్నట్లు తెలుస్తోంది అడ్డు అదుపు లేకుండా పలు రకాలుగా ట్రొల్ చేస్తూనే ఉన్నారు.

Share.