అనసూయ తన అందాలతో పిచ్చెక్కిస్తుందిగా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అనసూయ ఒకవైపు యాంకర్ గా, మరొకవైపు నటుడిగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తన మాటలతో అందాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అందాల ఆరబోతలో ఎప్పుడు ముందుంటుంది నటి అనసూయ.

 ఈ సినిమాతో పాటు అనసూయకు మరో సినిమా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె 'ఎయిర్ హోస్టెస్'గా కనిపించనుందని అంటున్నారు. గతంలో 'పేపర్ బాయ్' సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయను లీడ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందట. Photo : Instagram

మొదటిసారిగా క్షణం సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో రంగస్థలం సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం పుష్ప సినిమాలో కూడా ఒక విభిన్నమైన క్యారెక్టర్లు నటించింది అనసూయ.

 అంతేకాదు తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ (Anchor Anasuya) ముందుంటుంది. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.   Photo : Instagram

తాజాగా అనసూయ సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

520 Anasuya ideas | actresses, beautiful indian actress, indian actresses

ప్రస్తుతం జబర్దస్త్ షో కి యాంకర్ గా పనిచేస్తోంది. ఇక సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది అనసూయ. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

13 Anasuya Hot Sizzling Backless Photo Stills - Telugu Film News - Political news - andhranews - telugunews

ఇక తన ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ. అనసూయ వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇంకా కుర్ర హీరోయిన్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Share.